వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో కోతుల గుంపు స్వైరవిహారం చేస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రెండేళ్ల క్రితం సర్పంచ్ సునీత కొమ్మాలు ఆధ్వర్యంలో కోతులను బంధించి సుదూర ప్రాంతాలకు తరలించారు.
గత కొన్ని రోజులుగా మళ్లీ కోతులు గ్రామంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల బారి నుంచి తమను రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

