వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండుగను పురస్కరించుకుని గూడూరు RTC ప్రాంతం దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన ఒలంపిక్ ట్రేడ్ ఫర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడూరు ప్రాంత ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దసరా సెలవుల్లో ఏ ఎగ్జిబిషన్ తిలకించి ఆనందం పొందాలన్నారు.
Comments
Loading comments...

