Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం

Follow Udayam on Google
I siva prasad Aug 22, 2026 11:13 AM నెల్లూరుGeneral
గూడూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం - Udayam
గూడూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని టిడిపి నాయకులు కోరారు. శనివారం గూడూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుండి చల్లకాలువ బ్రిడ్జి వరకు పారిశుధ్యం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల మూడవ శనివారం స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారని ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు పారిశుధ్యం పై దృష్టి సారించాలన్నారు.

Comments

G
Loading comments...