Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ఒకటవ పట్టణ సిఐగా జై శ్రీనివాస్

Follow Udayam on Google
Siva Prasad Oct 04, 2026 11:28 AM నెల్లూరుGeneral
గూడూరు ఒకటవ పట్టణ సిఐగా జై శ్రీనివాస్ - Udayam
గూడూరు ఒకటో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్గా జై శ్రీనివాస్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన గూడూరు రెండో పట్టణ సీఐగా పనిచేసే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను గూడూరు ఒకటో పట్టణ సీఈగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావడంతో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తారని దొంగతనాల నివారణ కోసం సిబ్బందితో కలిసి పని చేస్తానని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...