వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వినూత్నంగా నిరసనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 100 శాతం గ్రాస్ జీతం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల నిరసన చేపట్టారు.
సమాన పనికి సమాన వేతనం.ఈ నిరసనలో మహిళా నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరూ విధులకు ఆటంకం కలిగించలేదు.
Comments
Loading comments...

