వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గా కె నరసింహమూర్తి శనివారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాళహస్తిలో డిఎస్పిగా పనిచేస్తున్న ఆయనను బదిలీపై గూడూరుకు నియమించారు.
ఈ నేపద్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం కృషి చేయడం జరుగుతుందని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి ఫ్రెండ్లీ పోలీస్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందన్నారు
Comments
Loading comments...

