Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడెంచెరువులో విద్యుత్ సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:07 PM కడపGeneral
గూడెంచెరువులో విద్యుత్ సమస్యకు పరిష్కారం - Udayam
గూడెంచెరువులో ట్రాన్స్‌ఫార్మర్ల కొరతతో నెలకొన్న విద్యుత్ సమస్య పరిష్కారమైంది. శనివారం ప్రజాదర్బార్‌లో గ్రామస్థులు ఈ సమస్యను జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో సోమవారం గ్రామంలో మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్థులు భూపేశ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...