వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి మండలం మాధవరం పరిధిలోని గుట్టకిందపల్లిలో ఏళ్లుగా రోడ్డు సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. గుంతలతో ఉన్న మట్టి రోడ్డు వర్షాకాలంలో బురదమయంగా మారడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు అవస్థలు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

