వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గుత్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
హైకోర్టు ఏర్పాటు చేసే వరకు ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతాయన్నారు.
Comments
Loading comments...

