వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణ శివారులోని చెరువు కట్ట సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొంది.ఈ ప్రమాదంలో డ్రిల్ మాస్టర్ మనోజ్ అక్కడికక్కడే మృతి చెందగా విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి .
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

