వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎన్నికల అధికారి వెంకటరాముడు తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 వరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు.
24న నామినేషన్ల పరిశీలన, 25న తిరస్కరించిన నామినేషన్లపై ఉన్నతాధికారుల వద్ద పరిశీలన జరుగుతుంది. 26న అధికారుల తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

