వార్తలకు తిరిగి వెళ్లండి

తమ డిమాండ్ల సాధన కోసం గుత్తిలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 28వ రోజుకు చేరింది. రెవెన్యూ కార్యాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేసుకొని నిరసన కొనసాగిస్తున్నారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

