వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలంలో విషాదం జరిగింది.మండల పరిధిలోని బేతపల్లి గ్రామంలో శుక్రవారం కొబ్బరి చెట్టు ఎక్కి పట్టాలు కొడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి పృథ్వీరాజ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం గుర్తి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

