Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలంలో రోడ్డు ప్రమాదంలో 6 మందికి గాయాలు

Follow Udayam on Google
Mohammad Aug 17, 2026 12:27 PM అనంతపురంవినోదం
గుత్తి మండలంలో రోడ్డు ప్రమాదంలో 6 మందికి గాయాలు - Udayam
గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో సోమవారం విద్యుత్ స్తంభాలతో వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న 6 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...