వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పర్యాటక దినోత్సవ ప్రచార పోస్టర్స్ ను బుధవారం గుత్తి కోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సుభాన్ చేతుల మీదుగా కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట చరిత్రపై వ్యాసరచన పోటీలు, గేయాలను నిర్వహిస్తున్నా మన్నారు.
Comments
Loading comments...

