Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో పోలీసుల నిఘా

Follow Udayam on Google
Mohammad Aug 13, 2026 12:36 PM అనంతపురంక్రైమ్
గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో పోలీసుల నిఘా - Udayam
అనంతపురం జిల్లా ప్రయాణికుల భద్రత, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి గుత్తి పోలీస్ శాఖ వారు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో గురువారం పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం దృష్టి పెట్టడంతో పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణను ముమ్మరం చేశారు.ప్రయాణికులు అనుమానస్పద వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...