Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై గుత్తా సంతాపం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 31, 2026 1:00 PM నల్గొండGeneral
పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై గుత్తా సంతాపం - Udayam
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సేవకు విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...