Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్పలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఇన్‌ఛార్జ్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:26 PM నిజామాబాద్General
గుత్పలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఇన్‌ఛార్జ్ - Udayam
ఆలూర్ మండలం గుత్పలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అధికారుల నుంచి పనుల వివరాలు తెలుసుకున్నారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...