Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురువులను ఘనంగా సన్మానించిన పరిగి పూర్వ విద్యార్థులు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 31, 2026 1:48 PM వికారాబాద్General
గురువులను ఘనంగా సన్మానించిన పరిగి పూర్వ విద్యార్థులు - Udayam
పరిగి నెం.1 జడ్పీ ఉన్నత పాఠశాల 1988-89 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉన్నత స్థాయికి చేరిన విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు ఆనందభాష్పాలు రాల్చారు. అనంతరం గురువులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి పూర్వ విద్యార్థులు ఆశీస్సులు తీసుకున్నారు.

Comments

G
Loading comments...