వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం మండలం జోగింపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలను ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులతో మాట్లాడి విద్య, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

