వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని అన్ని గురుకులాలు, వసతిగృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఎంపీ రఘురాంరెడ్డి ఆదేశించారు.
దమ్మపేటలో గురుకులాన్ని తాను తనిఖీ చేయగా అనేక లోపాలు కనిపించాయని, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, సన్నబియ్యం పంపిణీని నిశితంగా పర్య వేక్షించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో డ్రెయినేజీలు, తాగునీటి పనులు, ఖమ్మం రైల్వే స్టేషన్లో పార్కింగ్ సౌకర్యం, అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయించాలని చెప్పారు.
Comments
Loading comments...

