Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాల్లో వసతులపై మంత్రి సమీక్ష

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:15 AM హైదరాబాద్General
గురుకులాల్లో వసతులపై మంత్రి సమీక్ష - Udayam
ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలను సకాలంలో అందించాలని, వస్తువుల నాణ్యతతో పాటు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మౌంట్‌ తరంగ్‌-2 శిఖరాన్ని అధిరోహించిన ఎస్టీ గురుకుల విద్యార్థి ఇస్లావత్‌ బన్నీని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...