Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 6:56 PM రాజన్న సిరిసిల్లGeneral
గురుకులాల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ - Udayam
జిల్లాలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 25 వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. ఎస్సీ సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ తదితర అంశాలపై సిరిసిల్లలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...