వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సాత్విక్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే
విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. గురుకుల ఆర్సీవో రాంబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

