వార్తలకు తిరిగి వెళ్లండి
గూడూరు నియోజకవర్గం కోటలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలను తరలించడం తగదని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అన్నారు.
గురువారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ 600 మంది విద్యార్థులు గల ఈ గురుకుల పాఠశాలను ఉన్నపలంగా ఎత్తివేయడం వల్ల బీసీలు, ఎస్సీలు విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. అధికారులు పోలీసుల చేత విద్యార్థులను ఖాళీ చేయించడం వల్ల ఆందోళనలు జరుగుతున్నాయన్నారు.
Comments
Loading comments...

