వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వేరెడ్డిపల్లిలోని డా. బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్‌ను జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డా. థామస్ శుక్రవారం డీసీఓతో కలిసి ప్రారంభించారు.
P4 మార్గదర్శి, దాత ప్రసన్నకుమార్ రూ.3 లక్షల ఆర్థిక సహకారంతో ప్లాంట్ నిర్మించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేసి, దాతను అభినందించారు. మరిన్ని సేవలు చేయడానికి ముందుకు రావాలని కోరారు.
Comments
Loading comments...

