వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ లిల్లిపుట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉపాధ్యాయుల సేవలు, అంకితభావాన్ని గుర్తిస్తూ గురు రత్న అవార్డు–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపాల్ దాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

