Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసరలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురుదక్షిణ

శివ కుమార్ Jul 14, 2026 8:24 AM నిర్మల్ 2 viewsabout 2 hours ago
బాసరలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురుదక్షిణ - Udayam Digital
నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతీ శిశుమందిర్ వద్ద బుధవారం సాయంత్రం 6 గంటలకు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురుదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈసారి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గురువుల పట్ల కృతజ్ఞత, సంస్కారాలను పెంపొందించేలా నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పెద్దఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...