Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 9:39 AM మహబూబ్‌నగర్General
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి  మృతి - Udayam
మహబూబ్నగర్- మాన్యంకొండ రైల్వే స్టేషన్ల మధ్య టీ.డీ. గుట్ట రైల్వే గేట్ సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 35-40 సంవత్సరాలు. నీలం రంగు టీషర్ట్, నీలం రంగు నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసిన వారు 8712658597 నంబర్కు సమాచారం ఇవ్వాలని రైల్వే ఎస్ఐ తెలిపారు.

Comments

G
Loading comments...