వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలోని కాకతీయ కళ్యాణ మండపం వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
వ్యక్తి వివరాలు తెలిసిన వారు సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. వివరాల కోసం 9440796230 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

