Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్రమే రథం.. రైతు ప్రయాణం

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:43 AM అనంతపురంGeneral
గుర్రమే రథం.. రైతు ప్రయాణం - Udayam
అనంతపురం జిల్లాకు చెందిన రైతు బొన్ను చెన్నారెడ్డి కాలు విరగడంతో రవాణా కోసం గుర్రాన్ని ఎంచుకుని వినూత్నంగా జీవనం సాగిస్తున్నారు. గత ఆరేళ్లుగా రోజూ గుర్రంపైనే తన అరటి తోటకు వెళ్తూ వస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఈ రైతు ఉదంతం అందరినీ ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...