వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్ల మండలానికి చెందిన 18 మంది మండల ప్రాదేశిక సభ్యులు ఓటర్ల ముసాయిదా జాబితాలను ఎంపీడీవో రవికుమార్ శుక్రవారం మండల కార్యాలయంలో ప్రజల పరిశీలనార్ధం ప్రదర్శించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే నిర్ణీత గడువులోగా స్థానిక అధికారులకు సమర్పించవచ్చు అని పేర్కొన్నారు.
ఈనెల 23తో సభ్యుల యొక్క పదవి కాలం పూర్తి అవుతుందని తెలియజేశారు. ఏవో వరప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవోస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

