వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాల నగర పంచాయతీ ఛైర్మన్ షేక్ బడే జానీ, ఏడుగురు కౌన్సిలర్లు మంగళవారం వైకాపాను వీడి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు.
వీరితో పాటు గురజాల మండలానికి చెందిన 200 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకోగా, ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చే తాము టీడీపీలో చేరినట్లు ఛైర్మన్ తెలిపారు.
Comments
Loading comments...

