వార్తలకు తిరిగి వెళ్లండి

రెంటచింతల మండలం రెంటాలకు చెందిన వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారి ఉమామహేశ్వరరెడ్డి గురువారం గురజాల కోర్టులో లొంగిపోయారు.
విచారణ అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఈ కేసులో మరిన్ని విషయాలను రాబట్టేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరగా, దానిపై విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...

