వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు శివారులో నిల్వ ఉంచిన రూ.86 లక్షల విలువైన భూగర్భ డ్రెయినేజీ ప్లాస్టిక్ పైపులు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం వల్ల దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది సాయంత్రానికి మంటలను అదుపులోకి తెచ్చారు.
Comments
Loading comments...

