వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మిర్చి యార్డులో 38 మిర్చి బస్తాలు చోరీకి గురైన ఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లపాడుకు చెందిన శంకరరావు గురజాల నుంచి 120 మిర్చి బస్తాలను తీసుకొచ్చి యార్డులోకి తరలించే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
రామిరెడ్డి నగర్ వద్ద నిలిపిన ట్రాక్టర్ నుంచి బస్తాలు తీసుకెళ్లినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

