వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఛానల్ విస్తరణ కోసం భూములు ఇచ్చిన జీజీ పాలెం, రావిపాడు రైతులకు మూడో విడతగా రూ.10 కోట్లు పరిహారం జమ అయినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఇప్పటివరకు రైతులకు మొత్తం రూ.38.12 కోట్లు పరిహారం అందినట్లు పేర్కొన్నారు. మిగిలిన రూ.32.05 కోట్లను కూడా త్వరలో అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

