వార్తలకు తిరిగి వెళ్లండి

1గుంటూరులోని ఓ కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శుభకార్యాల్లో అపరిచితుల రాకను, భోజనాల వృథాను అరికట్టేందుకు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆహ్వానం లేకుండా మండపంలోకి ప్రవేశిస్తే రూ.2వేలు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకే ఈ నిబంధన తీసుకొచ్చారు.
Comments
Loading comments...

