వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్‌లో 481 చలానాలు నమోదు చేసి, రూ. 2,91,541 జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడపడం మరియు మైనర్ డ్రైవింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
Comments
Loading comments...

