Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ట్రాన్స్ ఫార్మర్‌లో అగ్ని ప్రమాదం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 16, 2026 7:00 AM గుంటూరుGeneral
గుంటూరులో ట్రాన్స్ ఫార్మర్‌లో అగ్ని ప్రమాదం - Udayam
గుంటూరు బ్రాడీపేటలోని ఐస్ పార్క్‌కి అనుకోని ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. స్థానికులు వెంటనే నీటిని బకెట్లతో తీసుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి ఫైర్ ఇంజన్ రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రాణనష్టంగానే ఆస్తి నష్టం గాని జరగలేదు. దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...