Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో పత్తి రైతులకు కన్నీళ్లే

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 3:19 PM గుంటూరుGeneral
గుంటూరులో పత్తి రైతులకు కన్నీళ్లే - Udayam
వర్షాభావంతో గుంటూరు జిల్లాలో పత్తి సాగు భారీగా తగ్గింది. 2.73 లక్షల ఎకరాలకు బదులు ఈ ఏడాది 1.52 లక్షల ఎకరాల్లోనే (55.82%) సాగైంది. వానలు లేక పెట్టుబడులు నష్టపోయి రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక వర్షాలు పడినా పత్తి సాగు కష్టమేనని వ్యవసాయ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...