వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో నైట్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మార్కెట్ సెంటర్, అరండల్ పేట, అంబేద్కర్ సర్కిళ్ల వద్ద సర్వేలు పూర్తి చేసినప్పటికీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
విజయవాడ తరహాలో ఫుడ్ కోర్ట్ వస్తుందని ఆశించిన నగరవాసులకు నిరాశే మిగలగా, రాత్రి సమయంలో సరైన ఆహారం లభించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

