Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో లిక్విడ్ గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 6:40 PM గుంటూరుGeneral
గుంటూరులో లిక్విడ్ గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ - Udayam
గంజాయి, మాదకద్రవ్యాలపై గుంటూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో నగరంలో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 3 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి కేసుల్లోని పాత నేరస్తులపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ, వారి కదలికలు, కార్యకలాపాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...