వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లో ఆదివారం కళాసారధి గుదిబండి వెంకటరెడ్డి జీవన సాఫల్య పురస్కార సభ నిర్వహించారు.
గుంటూరు NTR కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాస్తి హరిబాబు తరఫున పోతినేని శిరీష, సమాజ సేవా రంగంలో అవ్వారి వెంకట మంగాదేవి, ‘నవ మల్లెతీగ’ సంపాదకులు సాంబశివరావు, నటనారంగంలో జానా రామయ్యలకు పురస్కారాలు అందజేశారు. అనంతరం ‘శ్రీ గణపతి మహత్యం’ నాటక ప్రదర్శన కళాభిమానులను అలరించింది.
Comments
Loading comments...

