Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ఘనంగా అయోధ్య రామిరెడ్డి బర్త్‌డే వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 2:18 PM గుంటూరుGeneral
గుంటూరులో ఘనంగా అయోధ్య రామిరెడ్డి బర్త్‌డే వేడుకలు - Udayam
రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యమిచ్చే అరుదైన నాయకుడు మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు వేదికగా వైసీపీ బీసీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు అవినాశ్ ఆధ్వర్యంలో అయోధ్య రామిరెడ్డి జన్మదిన వేడుకలు కోలాహలంగా సాగాయి.పార్టీ ముఖ్యాధికారులు,శ్రేణులు అందరి సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.

Comments

G
Loading comments...