Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు ఘన సన్మానం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 6:39 PM గుంటూరుGeneral
గుంటూరులో ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు ఘన సన్మానం - Udayam
నూతన ఎమ్మెల్సీ వర్ల రామయ్యను శనివారం గుంటూరులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఘనంగా సత్కరించారు. 25 ఏళ్లుగా టీడీపీకి నిబద్ధతతో పనిచేసినందుకే రామయ్యకు ఈ గుర్తింపు వచ్చిందని తెలిపారు. అంకితభావంతో పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని చెబుతూ, ఎమ్మెల్సీగా ఆయన ప్రజా సమస్యలపై మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...