Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ఏఐఎస్‌ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 1:15 PM గుంటూరుGeneral
గుంటూరులో ఏఐఎస్‌ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం - Udayam
గుంటూరు కొత్తపేటలో బుధవారం ఏఐఎస్‌ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగేశ్వరరావు జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ... విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం ఏఐఎస్‌ఎఫ్ నిరంతరం పోరాడుతోందన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ, ప్రజాస్వామ్య భావాలను పెంపొందించాలని, విద్యా రంగ ప్రైవేటీకరణను అడ్డుకొని సర్కారీ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...