వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఆర్టీసీ కాలనీ వద్ద కదలలేని స్థితిలో ఉన్న 45 ఏళ్ల వ్యక్తిని స్థానికుల సమాచారంతో శనివారం 108 సిబ్బంది జీజీహెచ్‌కు తరలించారు. ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతతో మాట్లాడలేక పోతుండటంతో కుటుంబసభ్యుల వివరాలు, ఆయన వివరాలు తెలియరాలేదు.
ఆయన బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే పాత గుంటూరు పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు. మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

