వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులోని శారదాకాలనీ ప్రధాన రహదారిపై సైడ్ డ్రైన్ మూత ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. ప్రమాదాల నివారణకు స్థానికులు కర్రలు, డ్రమ్ములు సూచికలుగా పెట్టినప్పటికీ.. రాత్రివేళల్లో గుంత కనిపింకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఈ సమస్యపై జీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

