వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాథవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు.
అమలాపురం కిమ్స్ (KIMS) మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న జయసూర్య (30) ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

